Congress Leader Kotla Srinivas On Cross Voting | MLC Elections

2021-12-16 1

Congress party secretary Kotla Srinivas clarified that the quota of local bodies was able to garner substantial votes even though the MLC did not win the election. He said these were the signs of victory for the Congress party in the coming days.
#Congressparty
#Mlcelections
#Localbodyelections
#Tpccvotebank
#Revanthreddy
#Kotlasrinivas

స్థానికి సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవలేకపోయినప్పటికీ గణనీయమైన ఓట్లను పొందగలిగామని కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి కోట్ల శ్రీనివాస్ స్పష్టం చేసారు. రాబోవు రోజుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు ఇవే సంకేతాలని అన్నారు.